NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

దేవీ
మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (19:27 IST)
Neel-ntr
ఎన్.టి.ఆర్., దర్శకుడు నీల్ చిత్రం అప్ డేట్ బుధవారం 12 గంటలకు తాజా అప్ డేట్ ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటనలో పేర్కొంది. విశ్వవ్యాప్తంగా ఈ సినిమా విడుదల చేయనున్నారు. ఇటీవలే రామోజీ ఫిలింసిటీలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన సన్నివేశాల స్టిల్స్ ను ప్రశాంత్ నీల్ విడుదల చేశారు. 
 
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026న షెడ్యూల్ ప్రకారం సినిమాను విడుదల చేయడానికి  సిద్ధమని నిర్మాత తెలిపారు. ఇందులో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు 'డ్రాగన్' అని పేరు పెట్టారని తెలుస్తోంది. అది అధికారికంగా రేపు ప్రకటించనున్నారు. ఈ చిత్రంలోని పాత్ర కోసం ఎన్టీఆర్ మూడు షేడ్స్ లో కనిపించనున్నట్లు సమాచారం. అందులో చైనీస్ గ్యాంగ్‌స్టర్ నుండి ప్రేరణ పొందిన మాఫియా డాన్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్, వై. రవిశంకర్, నవీన్ యెర్నేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐబొమ్మ కేసు : పోలీస్ కస్టడీకి ఇమ్మడి.. కోర్టు అనుమతి

చిప్స్ ప్యాకెట్‌లోని చిన్న బొమ్మను మింగి నాలుగేళ్ల బాలుడు మృతి.. ఎక్కడ?

ఒరిగిపోయిన విద్యుత్ పోల్... టాటా నగర్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

రెండు నెలల క్రితం వివాహం జరిగింది.. నా భార్య 8 నెలల గర్భవతి ఎలా?

Jana Sena: జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం: జనసేన ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments