Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్మయిని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. మన్మథుడు-2లో ఆ పని ఆగిందా? (video)

Webdunia
శుక్రవారం, 14 జూన్ 2019 (17:24 IST)
ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాదను ప్రస్తుతం నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దీంతో మన్మథుడు-2 సినిమాపై ఆ ప్రభావం పడుతుందానని నిర్మాతలు బాధపడిపోతున్నారు. గతంలో ''వయసు మళ్లిన హీరోలు తమ సినిమాలలో కూతురు వయసుండే హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయడం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంది. ఇది ఇంకా ఆగలేదు.. ఆగిందా..?'' అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్టే ప్రస్తుతం చిన్మయిని చిక్కుల్లో నెట్టింది. 
 
అయితే ప్రస్తుతం మన్మథుడు-2ను ఆమె ప్రమోట్ చేసింది. ఇందుకు కారణం భర్త రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే. ఈ సినిమాలో హీరోగా నటించిన నాగార్జున వయసు 59.. తన వయసులో సగం కంటే తక్కువ ఉన్న హీరోయిన్లతో నటించాడు. ఇప్పుడు ఈ విషయంపై నెటిజన్స్ ఆమెను టార్గెట్ చేశారు. పబ్లిసిటీ కోసం అప్పట్లో పోస్టులు పెట్టి.. తన భర్తతో అలాంటి పనులను ప్రోత్సహిస్తున్నావా అంటూ ట్రోల్ చేస్తున్నారు. 
 
తమిళ రైటర్ వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ సంచలన ఆరోపణలతో మీటూ ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొన్న సింగర్ చిన్మయి.. సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై స్పందిస్తున్న సంగతి తెలిసిందే. మరి మన్మథుడు-2 ప్రమోషన్‌పై చిన్మయిని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్‌కు ఆమె ఎలాంటి బదులిస్తుందో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం