Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణి సాయితేజ హీరోగా మెకానిక్ ప్రారంభం

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2022 (17:10 IST)
Mani Saiteja, Sandhya Janak appaji and others
టీనా శ్రీ క్రియేషన్స్ పతాకంపై మున్నా (ఎమ్.నాగమునెయ్య) - కొండ్రాసి ఉపేందర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "మెకానిక్" "ట్రబుల్ షూటర్" అన్నది ట్యాగ్ లైన్. ఈ చిత్రం ద్వారా ముని సహేకర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో గ్రామీణ నేపథ్యంలో ఒక బర్నింగ్ ప్రాబ్లం నేపథ్యంలో వినోదానికి పెద్ద పీట వేస్తూ సందేశాత్మకంగా రూపొందనుంది. మణిసాయితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రంలో రేఖనిరోషా హీరోయిన్.
 
తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, ఛత్రపతి శేఖర్, సంధ్యా జనక్, సునీత మనోహర్, దొరబాబు, కిరీటి దామరాజు,  బిందాస్ భాస్కర్, ఘర్షణ శ్రీనివాస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఛాయాగ్రహణం: ఎస్.వి.శివరాం, ఎడిటర్: ఎమ్.ఆర్.వర్మ, ఆర్ట్: శ్రీజాయ్ శ్రీను,  సంగీతం: వినోద్ యాజమాన్య, సాహిత్యం : చంద్రబోస్ - ఎమ్.ఎన్.సింహ, ఫైట్స్: థ్రిల్లర్ మంజు, కొరియోగ్రాఫర్: కపిల్ మాస్టర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : శ్రీనివాసరావు బండి, కో-డైరెక్టర్: తోట శ్రీకాంత్, నిర్మాతలు: మున్నా (ఎమ్. నాగ మునెయ్య) - కొండ్రాసి ఉపేందర్, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : ముని సహేకర.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరెస్టు చేస్తామంటే ఆత్మహత్య చేసుకుంటాం : లేడీ అఘోరి - వర్షిణి (Video)

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు ఏపీ వాసుల దుర్మరణం

గుడ్ ఫ్రైడే : క్రైస్తవ పాస్టర్లకు శుభవార్త.. గౌరవ వేతనం రూ.30 కోట్లు విడుదల

భార్యల వివాహేతర సంబంధాలతో 34 రోజుల్లో 12 మంది భర్తలు హత్య, ఎక్కడ?

తితిదే ఈవో బంగ్లాలో దూరిన పాము - పట్టుకుని సంచెలో వేస్తుండగా కాటేసింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments