Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఓట‌ర్' విష్ణుకి విజ‌యాన్ని ఇస్తుందా..?

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (20:12 IST)
మంచు విష్ణు హీరోగా న‌టించిన పొలిటిక‌ల్ డ్రామా `ఓట‌ర్‌`. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ర‌మా రీల్స్ బ్యాన‌ర్‌పై జి.ఎస్‌.కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని జాన్‌సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుద‌ల చేయాల‌నుకుంటున్న‌ట్లు నిర్మాత‌ జాన్ సుధీర్ పూదోట తెలిపారు. సుర‌భి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఎస్‌.ఎస్.త‌మ‌న్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండగా రాజేష్ యాద‌వ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. సంప‌త్‌రాజ్‌, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముళి, ప్ర‌గ‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.
 
మంచు విష్ణు, సుర‌భి, సంప‌త్‌రాజ్‌, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముళి, ప్ర‌గ‌తి, ముర‌ళి, ఎల్‌.బి.శ్రీరాం, జ‌య‌ప్ర‌కాష్‌, సుప్రీత్ త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: జి.ఎస్‌.కార్తీక్‌, నిర్మాత‌: జాన్ సుధీర్ పూదోట‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కిర‌ణ్ త‌న‌మ‌ల‌, మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ: రాజేష్ యాద‌వ్‌, ఎడిట‌ర్‌: కె.ఎల్‌.ప్ర‌వీణ్‌, ఆర్ట్‌: ఎం.కిర‌ణ్‌కుమార్‌, సాహిత్యం: రామ‌జోగ‌య్య‌శాస్త్రి, ఫైట్స్‌: క‌న‌ల్ క‌న్న‌న్‌, సిల్వ‌, వెంక‌ట్‌, కొరియోగ్ర‌ఫీ: భాను, శ్రీధ‌ర్‌, పి.ఆర్‌.ఒ: వంశీ-శేఖ‌ర్‌

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments