Webdunia - Bharat's app for daily news and videos

Install App

హల్ చల్ చేస్తున్న మంచు విష్ణు, సన్నీలియోన్ సరదా రీల్!

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (20:47 IST)
Sunnyleone
మంచు విష్ణు 'గాలి నాగేశ్వరరావు' గా లీడ్ రోల్‌లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రేణుకగా నటిస్తోంది ఇంటర్నేషనల్ సెన్సెషన్ సన్నీలియోన్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. షూటింగ్‌లో బిజీగా పాల్గొంటున్న విష్ణు, సన్నీ సరదాగా ఓ రీల్ చేసారు. ఈ రీల్ ని ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది సన్నీలియోన్. ఈ రీల్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది. 
 
ఓ మాస్క్ పెట్టుకుని నడుస్తూ వస్తున్న విష్ణును బయపెట్టడానికి ట్రై చేసింది సన్నీలియోన్. బయపడినట్టూ నటిస్తూ, ఫన్ చేసాడు విష్ణు. బ్యాక్ గ్రౌండ్ లో ''చూపే బంగారమాయేనే శ్రీవల్లి..'' పాట పోస్ట్ చేసిన ఈ వీడియో చాలా సరదాగా ఉంది. ఈ వీడియోకి... ''అండ్ ఎగైన్ ఎపిక్ ఫెయిల్ ఫర్ మీ..'' అని విష్ణు కామెంట్ చేసాడు. 
డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్ర్కీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ సమయంలో విమానంలో మంటలు (video)

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments