Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌ను చూస్తే నాకు మరేదో ఫీలింగ్ వస్తుంది.. అందుకే బాహుబలి ఛాన్స్ వద్దన్నా : మంచు లక్ష్మి ప్రశ్న

తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ బ్యాచిలర్ ప్రభాస్. ఈ హీరోకు బాహుబలి చిత్రంతో ఎక్కడలేని పేరు ప్రఖ్యాతలను కొల్లగొట్టేశాడు. ఒక్క ప్రభాస్‌కు మాత్రమే కాదు ఆ చిత్రంలో నటించిన నటీనటులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2016 (15:31 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ బ్యాచిలర్ ప్రభాస్. ఈ హీరోకు బాహుబలి చిత్రంతో ఎక్కడలేని పేరు ప్రఖ్యాతలను కొల్లగొట్టేశాడు. ఒక్క ప్రభాస్‌కు మాత్రమే కాదు ఆ చిత్రంలో నటించిన నటీనటులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. అలాంటి సినిమాలో ఆఫర్ వస్తే కొంతమంది నటులు వదిలేసుకున్నారని వార్తలు వస్తున్నాయ్. 
 
ఇంతకు ముందు శ్రీదేవి, మొన్న కాంచన 'బాహుబలి'లో వచ్చిన ఆఫర్స్ వదులుకున్నారని తెలుస్తుంది. తాజాగా 'బాహుబలి'లో వచ్చిన ఆఫర్ మంచు లక్ష్మి ఎందుకు వదిలేసుకుందో చెప్పింది. మంచు లక్ష్మి ఒక టీవీ ప్రోగ్రాంలో మాట్లాడుతూ 'బాహుబలి'లో నాకు శివగామి రోల్ చేయమని ఆఫర్ వచ్చిందని, ప్రభాస్‌కి అమ్మగా చెయ్యడం ఇష్టంలేకే వదిలేసుకున్నానని అన్నారు. ప్రభాస్‌ని చూస్తే ఎవరికైనా కొడుకు ఫీలింగ్ వస్తుందా? నాకైతే అలాంటి ఫీలింగ్ రాదని, పైగా ఇంకేదో ఫీలింగ్ కూడా రావొచ్చని చెప్పింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: ఎమ్మెల్సీ ఎన్నికలు.. వార్ రూమ్‌ సిద్ధం చేయండి.. నారా లోకేష్

ప్రపంచ పెట్టుబడిదారుల సమ్మిట్-2025: మధ్యప్రదేశ్ సీఎం మోహన్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం : జీవీ రెడ్డి రాజీనామా.. టీడీపీకి కూడా...

సంతోషంగా సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్న కుక్కపిల్ల-బాతుపిల్ల (video)

మీ అమ్మాయిని ప్రేమించా, నాకిచ్చేయండి: నీకింకా పెళ్లీడు రాలేదన్న బాలిక తండ్రిని పొడిచిన బాలుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments