Webdunia - Bharat's app for daily news and videos

Install App

షారూఖ్ ఖాన్ రయీస్ రికార్డ్.. లక్ష లైక్‌లతో ధోనీని వెనక్కి నెట్టింది.. ట్రైలర్ మీ కోసం..

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన రయీస్ సినిమా ట్రైలర్ ప్రస్తుతం రికార్డుల పంట పండిస్తోంది. విడుదలైన 3 గంటల 35 నిమిషాల్లోనే ట్రైలర్ లక్ష లైక్‌లు కొట్టేసింది. తద్వారా లక్ష లైకులు పొందిన తొలి

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2016 (14:43 IST)
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన రయీస్ సినిమా ట్రైలర్ ప్రస్తుతం రికార్డుల పంట పండిస్తోంది. విడుదలైన 3 గంటల 35 నిమిషాల్లోనే ట్రైలర్ లక్ష లైక్‌లు కొట్టేసింది. తద్వారా లక్ష లైకులు పొందిన తొలి సినిమా ట్రైలర్‌గా నిలిచింది. గతంలో సల్మాన్‌ ఖాన్‌ 'సుల్తాన్‌' చిత్ర ట్రైలర్‌ 42 గంటల్లో, ఆమిర్‌ ఖాన్‌ 'దంగల్‌' ట్రైలర్‌ 23 గంటల్లో, సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ 'ఎమ్‌.ఎస్‌. ధోని' 12 గంటల్లో లక్ష లైక్‌లు సాధించాయి.

ప్రస్తుతం 'రయీస్‌' ట్రైలర్.. 'ఎమ్‌.ఎస్‌: ధోని' రికార్డును బ్రేక్‌ చేసింది. అంతేగాకుండా.. రెండున్నర నిమిషం నిడివితో విడుదలైన ఈ సినిమా ట్రైలర్ హ్యాష్‌ట్యాగ్‌(రయీస్‌ ట్రైలర్‌) రోజంతా సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
 
'రయీస్‌' ట్రైలర్‌కు విశేషమైన స్పందన రావడంపై సినీ యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. రాహుల్‌ ఢోలకియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది రిపబ్లిక్‌ డేకి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ మీ కోసం.. 
 
</iframe
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

పెళ్లి- ఫుడ్ స్టాల్.. తందూరీ, రోటీల విషయంలో గొడవ.. ఇద్దరు యువకుల బలి.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments