Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మేజర్' విడుదలపై అడవి శేష్‌ అప్డేట్

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (13:10 IST)
అడవి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం 'మేజర్'. ఇందులో తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ, బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా 'మేజర్' రిలీజ్ డేట్‌పై అప్‌డేట్ ఇవ్వబోతున్నట్టు హీరో అడవి శేష్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ముంబై ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. 
 
జి.ఎమ్‌.బి ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే, ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ 'మేజర్' పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో సరైన సమయంలో, సరైన తేదీకి మేజర్ రిలీజ్ కానుంది అని అడవి శేష్ పోస్ట్‌లో  పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments