Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మజ్ను'లో ఆసక్తికర ట్రైలర్‌.. సినిమా కంటే ట్రైలర్ బాగుందంటున్న ప్రేక్షకులు

హీరో నాని 'మజ్ను' సినిమా శుక్రవారం విడుదలై డివైడ్‌ టాక్‌తో రన్‌ అవుతోంది. గురువారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌లో వర్షాలు పడడంతో.. తొలిరోజు చాలా మటుకు న్యూన్‌షోలు ఫుల్‌కాలేదు. హైదరాబాద్‌ రోడ్లన్నీ జలమయమయ

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (19:21 IST)
హీరో నాని 'మజ్ను' సినిమా శుక్రవారం విడుదలై డివైడ్‌ టాక్‌తో రన్‌ అవుతోంది. గురువారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌లో వర్షాలు పడడంతో.. తొలిరోజు చాలా మటుకు న్యూన్‌షోలు ఫుల్‌కాలేదు. హైదరాబాద్‌ రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ వర్షాలు ఒకరకంగా నాని సినిమాకు పెద్ద మైనస్‌గా భావిస్తున్నారు. 
 
ఈ సినిమా హిట్‌ కొడితే.. మరో హ్యాట్రిక్‌‌కు శ్రీకారం చుడతానన్న నమ్మకాన్ని నాని వ్యక్తం చేశారు. అయితే సినిమాలో కథపాతదే అయినా.. ఏదో కొత్తగా చూపించాడనే చిన్నపాటి లాజిక్‌తో ఏవరేజ్‌ సినిమాగా నిలిచింది. ఇంటర్‌వెల్‌వరకు నిదానంగా సాగుతున్న సినిమాలో ఇంటర్‌వెల్‌కు ముందుగానే షడెన్‌గా సుమంత్‌ కన్పిస్తాడు. 
 
సుమంత్‌ హీరోగా తెరకెక్కిన 'నరుడా.. ఓ నరుడా' థియేటిరికల్‌ ట్రైలర్‌ను ప్రదర్శిస్తున్నారు. అయితే సినిమాకంటే ఈ ట్రైలర్‌ బాగుందని చెప్పుకోవడం విశేషం. బాలీవుడ్‌ సినిమా 'వికీ డోనర్‌'కు రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ ట్రైలర్‌ చాలా ఎంటర్టైనింగ్‌‌గా ఉందని కామెంట్లు విన్పిస్తున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

Taj Hotel: తాజ్ హోటల్, ముంబై ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు

సింగపూర్‌లో స్విమ్మింగ్-12 ఏళ్ల బాలికను వేధించాడు.. చిప్పకూడు తింటున్నాడు..

బావ పొందు కోసం భర్తను రూ.50,000 సుపారి ఇచ్చి హత్య చేయించిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments