Webdunia - Bharat's app for daily news and videos

Install App

న‌మ్ర‌త సూప‌ర్ ఉమ‌న్ అంటున్న‌ మ‌హేష్ సోద‌రి

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (19:17 IST)
Manjula- Namrata
స్టార్ ఫ్యామిలీ రిలేష‌న్ ఎలా వుంటాయ‌నేది అభిమానుల‌కు ఆస‌క్తిగానే వుంటుంది. అందులో మ‌హేష్‌బాబు సోద‌రి మంజుల ఘట్టమనేని అంద‌రికీ తెలిసివారే. హీరోయిన్‌గా కూడా చేశారు. ఇప్పుడు కోవిడ్ టైంలో అంద‌రూ క‌లుస్తుంటారు. ఆ క్ష‌ణాన్ని ఈరోజు మంజుల పోస్ట్ చేసింది. న్ర‌మ‌త‌ను క‌లిసి అనుభాల్ని పంచుకుంది. న‌మ్ర‌త సూపర్ వుమన్. ఆమె నుంచి నేర్చుకోవలసినది చాలా ఉంది అంటూ వెల్ల‌డించింది.  
 
వదిన మరదళ్ళు కూర్చున్న ఓ ఫోటోను పోస్ట్‌చేసింది మంజుల కుమార్తె. మంజుల ఏమందంటే “నేను నమ్రతతో నా సమయాన్ని ఆస్వాదిస్తాను. ఆమె నా వదిన మాత్రమే కాదు, మంచి స్నేహితురాలు కూడా. ఈ సూపర్ వుమన్ నుండి నేర్చుకోవలసినది చాలా ఉంది” అంటూ నమ్రతపై ప్రశంసల వర్షం కురిపించింది మంజుల. మ‌హేష్ బాబుకు సంబంధించిన వ్య‌క్తిగ‌త విష‌యాల‌నూ, షూటింగ్ డేట్స్‌ను అన్నీ న‌మ్ర‌త చూసుకుంటుంది. ఇక మంజుల ఓ వెబ్-సిరీస్‌ను నిర్మించ‌నుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bihar : పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. పొదల్లో ఒకరి తర్వాత ఒకరు..?

Milla Magee: మిల్లా మాగీపై వేధింపులు.. క్షమాపణలు చెప్పిన కేటీఆర్.. ఓ ఆడపిల్ల తండ్రిగా ఇలాంటివి?

Covid: బెంగళూరులో తొలి కోవిడ్ మరణం నమోదు.. యాక్టివ్‌గా 38 కేసులు

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి.. మరొకరి పరిస్థితి విషమం

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments