Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా బెస్ట్ మేకప్‌మెన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు : మహేష్ ట్వీట్

Webdunia
గురువారం, 8 జులై 2021 (13:35 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన మేకప్‌మెన్ పుట్టిన రోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. నా బెస్ట్ మేకప్‌మెన్ ఈయనే అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
సాధారణంగా ఒక హీరోను అత్యంత అందంగా అభిమానులు ఆకట్టుకునే విధంగా చూపించేది వారి మేకప్ టీం మాత్రమే. అలాగే అదే మేకప్‌తో ఎంతో మాయాజాలం చేయగలిగే వారు కూడా ప్రపంచ వ్యాప్తంగా సినీ పరిశ్రమలో ఉన్నారు. 
 
అయితే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం తనకి తెలిసిన ది బెస్ట్ మేకప్‌మెన్ మీరే అని తన పర్సనల్ మేకప్‌మెన్ పట్టాబి గురించి కొనియాడారు. అయితే ఈరోజు అయన బర్త్ డే సందర్భంగా తన సినిమా 'ఖలేజా' నాటి వర్కింగ్ స్టిల్ పెట్టి మహేష్ ఈ రకంగా తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు. 
 
అలాగే తన ప్రేమ గౌరవం ఎల్లప్పుడూ ఉంటాయని మహేష్ తెలిపారు. మరి ప్రస్తుతం మహేష్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' చేస్తుండగా అలాగే తర్వాత త్రివిక్రమ్‌తో హ్యాట్రిక్ సినిమాకు సన్నద్ధం అవుతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందరూ చూస్తుండగానే కూర్చున్న చోటే గుండెపోటుతో న్యాయవాది మృతి (video)

జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ జ్యుడీషియల్ సభ్యుడిగా వేమిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించిన భారత ప్రభుత్వం

వామ్మో... నాకు పాము పిల్లలు పుట్టాయ్: బెంబేలెత్తించిన మహిళ

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments