బాలీవుడ్ బాద్ షాకు సూపర్ స్టార్ బర్త్ డే విషెస్.. ఫోటో వైరల్

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (17:11 IST)
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ 55వ వసంతంలోకి అడుగుపెట్టారు. షారూఖ్ బర్త్‌డే సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో షారూఖ్ ఖాన్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా బర్త్‌డే విషెస్ అందించారు. నమ్రత, షారూఖ్‌తో కలిసి దిగిన ఫోటోని మహేష్ బాబు షేర్ చేశారు. 
 
''నాకు తెలిసిన అత్యంత సౌమ్యులలో షారూఖ్‌ఖాన్ ఒకరు. ఆయన ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను'' అంటూ మహేష్ స్పష్టం చేశారు. మహేష్ ప్రస్తుతం పరశురాం సినిమాతో బిజీగా ఉండగా, ఈ సినిమా మరికొద్ది రోజులలో సెట్స్ పైకి వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వైవిధ్యమైన కథతో రూపొందిస్తున్నారు. ఇక షారూఖ్ త్వరలో అట్లీతో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments