Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహర్షి విడుదల తేదీ వాయిదా..!

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (15:45 IST)
సూపర్ స్టారర్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి చిత్రంలో నటిస్తున్నారు. అందులో మహేష్ కాలేజీ స్టూడెంట్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాలో మహేష్ ఫస్ట్‌లుక్‌.. ఫ్యాన్స్‌కి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఎప్పుడు సినిమా విడుదలవుతుందానని వేచి చూస్తున్నారు. కానీ, విడుదల తేదీ వాయిదా పడడంతో ఫ్యాన్స్ చాలా అసహానికి లోనవుతున్నారు. ఇది మహేష్‌ 25వ సినిమా కావడంతో మరింతి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.
 
మహేష్ నటిస్తున్న మహర్షి చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం మహర్షి విడుదల తేది మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
 
షూటింగ్‌తో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తికావడానికి మరింత సమయం పడుతుందన్న ఆలోచనతో విడుదల కొద్ది రోజుల వాయిదా వేసె ఆలోచనలో ఉన్నారట మహర్షి యూనిట్. ఏప్రిల్ 25న కాకుండా మే 9న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాపు ప్రారంభోత్సవానికి పిలిచి .. వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి.. బాలీవుడ్ నటికి వింత అనుభవం!

కొమరం భీమ్ జిల్లాలో బాల్య వివాహం.. అడ్డుకున్న పోలీసులు

ఎంఎంటీఎస్ ట్రైనులో యువతిపై అత్యాచారయత్నం!! (Video)

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments