Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అరెరే ఇది కలలా ఉన్నదే' అంటూ పాటపాడిన సితార

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కుమార్తె సితార. ఈ చిట్టమ్మాయ్ చేసే అల్లరి ఇంతా కాదు. అలాంటి వాటిలో కొన్నింటిని మహేష్ బాబు అపుడపుడూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా చిట్టితార సితార ఓ పాటపాడింది.

Webdunia
ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (14:57 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కుమార్తె సితార. ఈ చిట్టమ్మాయ్ చేసే అల్లరి ఇంతా కాదు. అలాంటి వాటిలో కొన్నింటిని మహేష్ బాబు అపుడపుడూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా చిట్టితార సితార ఓ పాటపాడింది. అదీకూడా మహేష్ బాబు - కొరటాల శివ కాంబినేషన్‌లో తాజాగా వచ్చిన చిత్రం "భరత్ అనే నేను" చిత్రంలోనిది.
 
'అరెరే ఇది కలలా ఉన్నదే..' అంటూ సాగే ఈ పాట చిట్టి సితార ముద్దు ముద్దుగా పాడుతోన్న పాడింది. దీన్ని మహేష్ బాబు భార్య నమ్రతా వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోను చూసిన ప్రిన్స్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అద్భుతంగా పాడిందంటూ ప్రశంసిస్తున్నారు. 
 
గతంలో సితార 'ఎస్పీవై.. ర‌య్ ర‌య్ ర‌య్..' అంటూ మహేశ్‌ బాబు "స్పైడ‌ర్" సినిమాలోని టైటిల్ సాంగ్‌కు అనుగుణంగా త‌న పెదాలు క‌దిలిస్తూ కారులో సితార పాడిన పాట వైర‌ల్ అయిన విష‌యం విదితమే. తాజాగా ఆమె 'భరత్‌ అనే నేను' సినిమాలోని పాట పాడింది. ఇప్పుడు ఇది కూడా వైరల్ అవుతోంది.

 
 

❤️❤️❤️♥️♥️♥️

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో విషాదం.. పెళ్లి కాలేదని రైలుకిందపడి వైద్యుడి ఆత్మహత్య

తెలంగాణాలో రేపటి నుంచి బెండు తీయనున్న ఎండలు!

అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త (Video)

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments