Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో మహేష్ బాబు నోట సీఎం జగన్ డైలాగ్ - సోషల్ మీడియాలో వైరల్ (Video)

Webdunia
మంగళవారం, 3 మే 2022 (15:51 IST)
హీరో మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సర్కారువారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్. పరశురాం దర్శకుడు. ఈ చిత్రం ట్రైలర్‌ను మే డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ నెల 12వ తేదీన చిత్రం విడుదలకానుంది. అయితే, ఇందులో గత 2019 ఎన్నికల ప్రచారంలో వైకాపా అధ్యక్షుడుగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి చెప్పిన 'నేను విన్నాను... నేను ఉన్నాను' డైలాగ్‌ ఉంది.  ఈ డైలాగ్‌ను మహేష్ బాబు తన చిత్రంలో ఉటంకించడంతో మరోసారి వైరల్ అయింది. 
 
మహేష్ బాబు నుండి వైఎస్ జగన్ డైలాగ్‌కు అభిమానుల నుండి విపరీతమైన స్పందన వస్తోంది. ప్రధాన నటి కీర్తి సురేష్ తన విద్యను కొనసాగించడానికి 10,000 డాలర్లు అప్పుగా ఇవ్వమని అడిగిన తర్వాత మహేష్ అదే డైలాగ్ చెప్పాడు.
 
ఆమె అభ్యర్థనపై స్పందిస్తూ, అతను ఆమె చేతులు పట్టుకుని, నేను 'విన్నాను... నేను ఉన్నాను' అని డైలాగ్ చెబుతాడు. ఇపుడు ఈ డైలాగ్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

ఆస్తి కోసం కుమార్తె చంపి నదిలో పాతి పెట్టిన సవతి తల్లి!!

మార్క్ శంకర్ పవనోవిచ్‌ను కాపాడిన వారిని సత్కరించిన సింగపూర్

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల- జూన్ 15 నుండి జూన్ 30 వరకు పరీక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments