Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి అస్థికలను కృష్ణానదిలో కలిపిన హీరో మహేష్ బాబు

Webdunia
సోమవారం, 21 నవంబరు 2022 (11:54 IST)
ఇటీవల కన్నుమూసిన తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను కృష్ణానదిలో కలిపారు. ఇందుకోసం ఆయన తనయుడు, స్టార్ హీరో మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడకు వచ్చారు. 
 
మహేష్ బాబుతో కలిసి విజయవాడకు వచ్చిన వారిలో కృష్ణ సోదరుడు జి.ఆదిశేషగిరి రావు, టీడీపీ ఎంపీ, సీనియర్ నేత గల్లా జయదేవ్, హీరో సుధీర్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. 
 
వీరంతా హైదరాబాద్ నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చారు. అక్కడ నుంచి కృష్ణా ఘాట్‍కు చేరుకుని కృష్ణ అస్థికలను ప్రత్యేక పూజల అనంతరం అందులో కలిపారు. ఆ తర్వాత వీరు తిరిగి హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. మహేష్ బాబు రాక నేపథ్యంలో కృష్ణా ఘాట్ వద్ద గట్టి పోలీస్ బందోబస్తును కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు.. ఏం చేశాడంటే?

Liquor prices: అన్ని బ్రాండ్ల మద్యం ధరలను పెంచేయనున్న తెలంగాణ సర్కారు

Daughter: ప్రేమ కోసం కన్నతల్లినే హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: ఏడుగురు చిన్నారుల మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

పాకిస్థాన్ మిస్సైల్‌ను ఇండియన్ ఆర్మీ ఎలా కూల్చిందో చూడండి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments