Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అభినేత్రి.. ఓ అభినేత్రి.. అభినయనేత్రి'.. మహానటి టైటిల్ లిరికల్ సాంగ్ (వీడియో)

సీనియర్ నటి దివంగత సావిత్ర జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "మహానటి". నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. హీరోగా దుల్కర్ సల్మన్ నటిస్

Webdunia
శుక్రవారం, 4 మే 2018 (16:03 IST)
సీనియర్ నటి దివంగత సావిత్ర జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "మహానటి". నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. హీరోగా దుల్కర్ సల్మన్ నటిస్తుండగా, సమంత కీలక పాత్రను పోషిస్తోంది. అలాగే, మరికొంతమంది సీనియర్ నటీనటులు ఇందులో కీలక పాత్రలను పోషించనున్నారు.
 
అయితే, ఈ చిత్రంలోని లిరికల్ టైటిల్ సాంగ్‌ను ఆ చిత్రం యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ప్రముఖ నిర్మాత సి.అశ్వినీదత్ సొంత నిర్మాణ సంస్థ వైజయవంతీ మూవీస్ పతాకంపై ఆయన కుమార్తె ప్రియాంకా దత్, స్వప్న దత్‌లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ లిరికల్ సాంగ్‌ను మీరూ వినండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments