Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్నలిస్టుగా జ్యోతిక... మగలీర్ మట్టుమ్‌లో శరణ్య, భానుప్రియ, ఊర్వశిలతో..?

హీరో సూర్యతో వివాహానికి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసిన జ్యోతిక.. 36 వయదినిలే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ రెండో సినిమా తెరపైకి వచ్చేందుకు జ్యోతిక రెడీ అవుతోంది. సూర్య నిర్మాతగ

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2016 (11:27 IST)
హీరో సూర్యతో వివాహానికి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసిన జ్యోతిక.. 36 వయదినిలే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ రెండో సినిమా తెరపైకి వచ్చేందుకు జ్యోతిక రెడీ అవుతోంది. సూర్య నిర్మాతగా తెరకెక్కిన 36 వయదినిలేతో జ్యోతికకు మంచి గుర్తింపు వచ్చిన నేపథ్యంలో.. మరో ఇంట్రస్టింగ్ క్యారెక్టర్‌లో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది జ్యోతిక. 
 
మగలిర్ మట్టుమ్ అనే పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో జ్యోతిక జర్నలిస్ట్‌గా కనిపించనుంది. మరోసారి సూర్య నిర్మాతగా తెరకెక్కుతోంది. బ్రహ్మ ఈ సినిమాకు దర్శకుడు. ఇక దసరాను పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. జ్యోతికతో పాటు సీనియర్ నటీమణులు శరణ్య, భానుప్రియ, ఊర్వశిలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments