Webdunia - Bharat's app for daily news and videos

Install App

`మద్రాస్ బస్టాండ్` ప్రేమ‌క‌థ‌

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (16:43 IST)
Madras Bus Stand
సాయి జేమ్స్, రేణుప్రియ హిరో హీరోయిన్లుగా, జనార్ధన్ శివలంకి డైరెక్షన్ లో మొచర్ల శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా `మద్రాస్ బస్టాండ్`. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత మోచర్ల శ్రీను మాట్లాడుతూ, .ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. డైరెక్టర్ జనార్ధన్ మాకు స్టొరీ ఏదైతే చెప్పాడో అదే విధంగా సినిమాని తెరకెక్కించాడు.ఈ సినిమా కచ్చితంగా మా బ్యానర్ కి మంచి పేరు తెస్తుంది. మా తొలి  ప్రయత్నాన్ని తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం వుంది అన్నారు.
 
దర్శకుడు జనార్ధన్ శివలంకి మాట్లాడుతూ: మద్రాస్ బస్టాండ్ సినిమా విభిన్నమైన ప్రేమ కదా చిత్రం. మాస్ ఎలిమెంట్స్ తో సెంటిమెంట్ ఫ్యామిలీ ఎమోషనల్ గా వుంటుంది సినిమా బాగా వచ్చింది.నటి నటులందరూ బాగా నటించారు .టెక్నీషియన్స్ కూడా సినిమా బాగా రావడానికి ఎంతో కష్ట పడ్డారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో భాగంగా డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఆడియోను రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. లక్ష్మీ చరణ్ తేజ్ ప్రొడక్షన్,  శ్రీ నందనం ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : నాగేoద్ర బన్నీ, మ్యూజిక్ డైరెక్టర్ :- రాంప్రసాద్ రేవూరి, కోప్రొడ్యూసర్స్ః భాస్కర భారతి దేవి, రఘు మన్నే పల్లి, మోచర్ల శ్రీను.

సంబంధిత వార్తలు

రోదసీలోకి వెళ్లిన తొలి తెలుగు టూరిస్ట్ - ఎవరీ గోపీచంద్ తోటకూర

అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు సిక్సర్ కొడుతున్నారు : ప్రశాంత్ కిషోర్

కెనడాలో దారుణ పరిస్థితులు .. అంత్యక్రియలకు డబ్బులు లేక పెరిగిపోతున్న అనాథ శవాల సంఖ్య!!

గర్భిణి మహిళకు వెజ్‌ స్థానంలో నాన్ వెజ్‌ డెలివరీ - జొమాటోపై భర్త ఆగ్రహం

కూలిన హెలికాఫ్టర్.. ఇరాన్ అధ్యక్షుడు మృతి?

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments