Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవర్ స్టార్‌ను 20 యేళ్ళుగా గాఢంగా ప్రేమిస్తున్న హీరోయిన్... ఎవరు? (video)

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (22:16 IST)
నిను చూడగానే చిట్టిగుండె గట్టిగానే కొట్టుకున్నదే.. ఇది పవన్ కళ్యాణ్ విసిరిన రొమాంటిక్ లైన్. కానీ ఆ పవన్ కళ్యాణ్ మీదే రివర్స్‌లో ఆ లిరిక్‌ను ప్రయోగించింది ఓ హీరోయిన్. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్‌ పైన తనకున్న అభిప్రాయాన్ని బయటపెట్టేసింది. దటీజ్ పవర్ స్టార్ అంటూ సర్టిఫై చేసేస్తోంది.
 
టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌‌కు ఒక ప్రత్యేకత ఉంది. సినిమాలు తీసినా తీయకపోయినా, తీసిన సినిమాలు ఆడినా, ఆడకపోయినా పవర్ స్టార్‌కు క్రేజ్ మాత్రం తగ్గిన దాఖలాలు లేవు. పవన్ కళ్యాణ్‌ హార్డ్‌కోర్ ఫ్యాన్స్‌లో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు ఎక్కువే. పవర్ స్టార్‌లో తమ కలల రాకుమాడిని చూసుకునే వారు లక్షలాదిమంది ఉన్నారు. 
 
అటువంటి అజ్ఙాత లిస్టులో ఒకరు హీరోయిన్ మాధవీలత. ఎప్పుడో 19 యేళ్ళకు ముందు తాను రాసుకున్న ప్రేమలేఖను ఇప్పుడు ఫేస్‌బుక్ ద్వారా బయటపెట్టింది మాధవీలత. నువ్వు కనిపించగానే నా గుండెలో ఏదో బాధ.. అది ప్రేమా లేక వ్యామోహమా.. లేక ఇంకేదైనా ఇలా వచ్చిరాని భాషతో మాట్లాడిన మాధవీలత ప్రేమలేఖపై చర్చ జరుగుతోంది. 2000 సంవత్సరం జూన్ నెలలో రాసిన ఈ ప్రేమలేఖలో పవన్ కళ్యాణ్ పట్ల తనకున్న ఆరాధనాభావాన్ని ఎక్స్‌ప్రెస్ చేసింది మాధవీలత.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments