Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచు మనోజ్‌తో ఎల్‌ఎస్ ప్రొడక్షన్స్ చిత్రం

Webdunia
శనివారం, 20 మే 2023 (18:02 IST)
M Srinivasulu, ManchuManoj, Bhaskar Bantupalli , D Venugopal
మంచు మనోజ్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒకెత్తు అయితే.. ఇకపై చేయబోయే సినిమాలు ఇంకో ఎత్తు. ఇప్పుడు ఆయన పూర్తిగా డిఫరెంట్ జానర్‌లను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. నేడు (మే 20) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా టాలీవుడ్‌ నుంచి ఆయనకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
 
ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఎల్ ఎస్ ప్రొడక్షన్స్‌ మీద మమత సమర్పణలో ప్రొడక్షన్ నెం.3గా ఈ సినిమా రాబోతోంది. ఎం శ్రీనివాసులు, డి వేణు గోపాల్, ఎం మమత, ముల్లపూడి రాజేశ్వరి సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
భాస్కర్ బంటుపల్లి ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. టాలెంటెడ్ టీంతో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇతర వివరాలను మేకర్లు త్వరలోనే తెలియజేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

Vidadala Rajini: విడదల రజినికి మరో ఎదురుదెబ్బ- అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments