Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకల్లోతు ప్రేమలో ప్రియాంకా చోప్రా... ఎవరితో?

బాలీవుడ్ భామ, 'క్వాంటికో' నటి ప్రియాంకా చోప్రా ప్రేమలో మునిగితేలుతుందట. ఈమె పాప్ సింగర్ నిక్ జోనాస్‌తో డేటింగ్ చేస్తున్నట్టు లోగడ వార్తలు వచ్చాయి. ఇపుడు ఇవి నిజం చేస్తూ వీరిద్దరూ ప్రేమాయణం కొనసాగిస్తు

Webdunia
గురువారం, 31 మే 2018 (08:32 IST)
బాలీవుడ్ భామ, 'క్వాంటికో' నటి ప్రియాంకా చోప్రా ప్రేమలో మునిగితేలుతుందట. ఈమె పాప్ సింగర్ నిక్ జోనాస్‌తో డేటింగ్ చేస్తున్నట్టు లోగడ వార్తలు వచ్చాయి. ఇపుడు ఇవి నిజం చేస్తూ వీరిద్దరూ ప్రేమాయణం కొనసాగిస్తున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇటీవల లాస్ ఏంజిల్స్ నగరంలో 'బ్యూటీ అండ్ ది బీస్ట్' లైవ్ కాన్సర్ట్‌లో ప్రియాంకా చోప్రా, నిక్ జోనాస్ చెట్టాపట్టాలేసుకొని దర్శనమివ్వడమే ఇందుకు నిదర్శనమంటున్నారు.
 
ముఖ్యంగా డాడ్జర్స్ స్టేడియం నుంచి పసిఫిక్ మహాసముద్రం వరకు వారం రోజుల్లో ఈ జంట పలుమార్లు చక్కర్లు కొట్టిందట. ఒకరంటే మరొకరికి ప్రేమ పుట్టడంతో వారు పర్యాటక స్థలాల్లో తిరుగుతూ ప్రేమాయణం సాగిస్తున్నారని సమాచారం. అయితే, ఈ వార్తల్లో వాస్తవమెంతో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రానే చెప్పాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments