Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసభ్యకర వీడియో నెట్టింట్లో లీక్‌.. కానీ ఆ వీడియోలో వున్నది అంజలి కాదట..

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2022 (14:08 IST)
Anjali Arora
సోషల్ మీడియాలో పాపులరైన స్టార్లలో ఒకరు అంజలి అరోరా ఒకరు. 'కచ్చా బాదమ్‌' పాటకు స్టెప్పులేసిన అంజలి అరోరా బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అంజలి అరోరా చేసిన రీల్‌ నెట్టింట్లో అందరికంటే ఎక్కువగా ఆకర్షించింది. 
 
అంతేకాకుండా వివాదస్పద బ్యూటీ కంగనా రనౌత్‌ హోస్ట్‌గా వ్యవహరించిన 'లాకప్‌' షోలో పాల్గొంది. తాజాగా ఈమెకు సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.
 
అంజలి అరోరా ఎమ్‌ఎమ్‌ఎస్‌ పేరిట ఒక ఫేక్‌ అసభ్యకర వీడియో నెట్టింట్లో లీక్‌ అయింది. ఆ వీడియోలో అంజలి ఫేస్ క్లియర్‌గా వుంది. అందులోనూ ఆమెతో సన్నిహితంగా మెలిగే వ్యక్తి ఆ వీడియోలో ఉండంటంతో అది నిజమైన వీడియోగా అందరూ అనుకున్నారు కానీ.. అది ఒరిజినల్ కాదని తేల్చింది అంజలి. అదొక ఫేక్‌ వీడియో అని అంజలి క్లారిటీ ఇచ్చింది. అది ఎవరు సృష్టించారో? ఎందుకు అలా చేశారో? తెలియడం లేదని ఎమోషనల్ అయ్యింది.
 
ఆ వీడియోలో తన ఫొటో అతికించి, కావాలనే వైరల్‌ చేస్తున్నారు. తనను ఒకప్పుడు మెచ్చుకున్న ప్రేక్షుకులే ఇప్పుడు తిడుతున్నారు. తనకూ ఓ ఫ్యామిలీ ఉంది. 
 
మా ఇంట్లో వాళ్లు కూడా ఈ వీడియోలు చూస్తారని కనీసం ఆలోచించకుండా ఇలాంటివి చేయడం దారుణమని భావోద్వేగానికి గురైంది. కేవలం యూట్యూబ్‌ వ్యూస్ కోసమే ఇలాంటివి చేస్తున్నారని వాపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments