Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాడు అలా.. నేడు ఇలా : బోనీ కపూర్ భార్యల మరణం వెనుక...

బాలీవుడ్ నిర్మాతల్లో బోనీ కపూర్ ఒకరు. ఈయన అందాల నటి శ్రీదేవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అదీ కూడా రెండో వివాహం. శ్రీదేవి కంటే బోనీకపూర్ మోనా కపూర్‌ను పెళ్లి చేసుకున్నారు.

Webdunia
ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (19:11 IST)
బాలీవుడ్ నిర్మాతల్లో బోనీ కపూర్ ఒకరు. ఈయన అందాల నటి శ్రీదేవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అదీ కూడా రెండో వివాహం. శ్రీదేవి కంటే బోనీకపూర్ మోనా కపూర్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ అర్జున్ కపూర్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే, నాడు మోనా కపూర్, నేడు శ్రీదేవి మరణం వెనుక ఓ బలమైన సెంటిమెంట్ ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. 
 
అతిలోకసుందరి శ్రీదేవి మరణంతో యావత్ చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిత్ర పరిశ్రమ అనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శ్రీదేవి మరణం అందరినీ షాక్‌కి గురిచేసింది. అయితే శ్రీదేవి మరణం తర్వాత ఓ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.
 
మొదటి భార్య మోనా కపూర్ తన కుమారుడు అర్జున్ కపూర్.. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే మరణించారు. కొడుకు నటుడిగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ఇంకా రెండు నెలల్లో విడుదల అవుతుందనగా ఆమె కేన్సర్ వ్యాధితో చనిపోయారు. 
 
సేమ్ టు సేమ్. ఇపుడు దిగ్గజ నటి, వెండితెర అతిలోక సుందరి శ్రీదేవి కూడా తన కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న చిత్రం విడుదల కాకుండానే, గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. వారసుల ఎంట్రీకి, బోనీకపూర్ భార్యల మరణానికి లింక్ పెడుతూ.. అసలు మిస్టరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రన్ వేపై విమానం ల్యాండ్ అవుతుండగా అడ్డుగా మూడు జింకలు (video)

Rickshaw: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన రిక్షావాడు అరెస్ట్

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

పరీక్ష రాసేందుకు వెళ్తే స్పృహ కోల్పోయింది.. కదులుతున్న ఆంబులెన్స్‌లోనే అత్యాచారం

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments