Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ నేపథ్యగాయకుడు యేసుదాస్ ఆస్పత్రిలో అడ్మిట్

ఠాగూర్
గురువారం, 27 ఫిబ్రవరి 2025 (09:19 IST)
ప్రముఖ దిగ్గజ సినీ నేపథ్య గాయకుడు కేజే యేసుదాస్‌ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను చెన్నై నగరంలోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు లోనుకావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, వివిధ రకాలైన వైద్య పరీక్షల తర్వాత ఇంటికి చేరుకుంటారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 
 
కాగా, మలయాళ దిగ్గజ నేపథ్యగాయకుడైన యేసుదాస్... మలయాళం, తెలుగు, కన్నడం, తమిళం, హిందీ అనేక భాషా చిత్రాల్లో కొన్ని వందల సంఖ్యలో పాటలు పాడిన విషయం తెల్సిందే. అలాగే, అనేక భక్తపాటలను కూడా ఆయన ఆలపించారు. ప్రస్తుతం అపుడపుడు మాత్రమే పాటలు ఆలపిస్తూ, ఇంటిపట్టునే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments