Webdunia - Bharat's app for daily news and videos

Install App

కపిల్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా లాల్ సలామ్ లుక్ - జనవరి 26 న సినిమా

డీవీ
శనివారం, 6 జనవరి 2024 (11:33 IST)
Kapil Dev, Rajanikanth
రజనీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్న లాల్ సలామ్ సినిమాలో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ ఓ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. నేడు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రజనీ, కపిల్ దేవ్ క్రికెట్ మైదానంలో నడుచుకుంటూ వస్తున్న పిక్ ను విడుదల చేసింది. ఈ సినిమా భారతీయ తమిళ భాషా స్పోర్ట్స్ డ్రామా చిత్రంగా రూపొందుతోంది. కాగా ఈ సినిమాకు రజనీ కుమార్తె  ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ క్రింద సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించారు.
 
విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు, విఘ్నేష్ , లివింగ్స్టన్ , సెంథిల్ , జీవిత , కెఎస్ రవికుమార్ మరియు తంబి రామయ్యతో సహా సమిష్టి సహాయక తారాగణం.  
కుమార్తె దర్శకత్వంలో రజనీ సినిమా కనుక అన్ని కార్యక్రమాలు ముగించుకుని సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మిగిలిన సినిమాలు వుండడంతో జనవరి  26 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రజనీకాంత్ ముంబైకి చెందిన మాఫియా డాన్ మొయిద్దీన్ భాయ్ పాత్రలో కనిపిస్తారు. ఇప్పటికే రజనీని  'బాషా' ,  'కాలా', 'కబాలి'  వంటి అనేక సినిమాల్లో డాన్ రోల్స్ చేశారు. మరి, ఆయనను అమ్మాయి ఎలా ప్రజెంట్ చేస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments