ఓటీటీలో విడుదల కానున్న నాగశౌర్య లక్ష్య

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (11:27 IST)
నాగశౌర్య సినిమా లక్ష్య ఓటీటీలో విడుదల కానుంది. కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్ 10న విడుదల అయిన ‘లక్ష్య’ మూవీకి యవరేజ్ టాక్ అయితే వచ్చింది కానీ కలెక్షన్స్ మాత్రం చాలా దారుణంగా నమోదవడంతో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా మిగిలింది. 
 
ఈ చిత్రంలో నాగశౌర్య సరికొత్త పాత్రలో కనిపించారు. ఎయిట్ ఫ్యాక్ బాడీతో నాగశౌర్య అదరగొట్టాడు. ఈ మూవీకి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. 
 
ఈ నేపథ్యంలో లక్ష్య సినిమా వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఆహా వీడియో సొంతం చేసుకుంది. ‘లక్ష్య’ మూవీ జనవరి 7 వ తేదీన ఆహా వీడియోలో స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆహా అధికారికంగా ప్రకటించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ChandraBabu: నాలుగు గంటలే నిద్రపోయే ఏపీ సీఎం చంద్రబాబు.. ఫాలో అవుతున్న నారా లోకేష్

నవంబర్ 8న నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

2027 Jagan Padayatra: 2027లో జగన్ కొత్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారా?

Lizard: వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి ప్రతిమలు మాయం (video)

Rayalacheruvu-శ్రీకాళహస్తిలో భారీ వర్షాలు.. రాయలచెరువులో పంటలు మునక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments