Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మి పార్వతిగారు... ఇవాళ మిమ్మల్ని క్షమించేస్తున్నా... వర్మ(Video)

Webdunia
శుక్రవారం, 19 అక్టోబరు 2018 (19:48 IST)
రాంగోపాల్ వర్మ. అనుకున్నారంటే ఆగరు. లేడికి లేచిందే ప్రయాణం అన్నట్లు పరుగులే పరుగులు. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం వ్యవహారం కూడా అలాగే వుంది. ఉదయం తిరుమల దర్శనం ఆ తర్వాత చిత్రం గురించి వివరణ. ఆర్జీవి మాటల్లోనే ఆయన ఏమన్నారో చూడండి.
 
''వేంకటేశుడి నగలు ఎలా దోచుకోవచ్చో అనే దానికోసం తిరుమల వచ్చా. వేంకటేశ్వర స్వామి నాకు తగిన బుద్ధి చెప్పాడు. దాంతో తోక ముడిచి బాంబే వెళ్లిపోయా. ఇప్పుడు వచ్చింది మాత్రం భక్తితోనే... ఎందుకంటే స్వర్గీయ ఎన్టీఆర్ గారు వేంకటేశ్వర స్వామిని ఎంతో భక్తిశ్రద్ధలతో కొలిచేవారు. అందుకే... ఆయనపై సినిమా తీస్తున్న నేను.. అదే భక్తితో వెంకటేశ్వర స్వామి దీవెనల కోసం వచ్చాను.
 
అలాగే వేంకటేశ్వర స్వామిని ఎంత భక్తితో చూశారో... అలాగే ఆయన లక్ష్మీపార్వతి గారిని కూడా చూసి వుంటారన్న నమ్మకం నాకుంది. అందుకే ఆమెను పెళ్లాడారు. కానీ నేను శ్రీదేవి, జయప్రదలకు పెద్ద ఫ్యాన్‌ను. అలాంటి వారిని కాదని మిమ్మల్ని ఎన్టీఆర్ పెళ్లాడినందుకు మిమ్మల్ని ఇప్పుడు క్షమించేస్తున్నా...'' ఇంకా ఆర్జీవి ఏమన్నారో ఈ వీడియోలో చూడండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

వారం రోజుల్లో ఏపీ పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు

వడదెబ్బను రాష్ట్ర విపత్తుగా ప్రకటిస్తూ తెలంగాణ ఉత్తర్వులు

వర్షిణిని పెళ్లాడిన లేడీ అఘోరి - వీడియో ఇదిగో...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments