Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్‌పై మళ్లీ కేఆర్కేపై ఫైర్.. ఇది డిజాస్టర్ మూవీ అంటూ..?

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (20:41 IST)
ఆర్ఆర్ఆర్ సినిమాపై బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ మరోసారి సంచలన కామెంట్లు చేశాడు. గతంలో రూ.600 కోట్లతో ఇలాంటి చెత్త సినిమాను తెరకెక్కించినందుకుగాను ఆ సినీ దర్శకుడు రాజమౌళిని ఆరు నెలల పాటు జైల్లో పెట్టాలని కమల్ ఆర్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
 
అంతేగాకుండా అమీర్ ఖాన్ 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'తో 'ఆర్ఆర్ఆర్'ను పోల్చి' అభిమానుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కె.ఆర్.కె ట్వీట్స్‌ను వక్రీకరిస్తూ ట్రోల్ చేసిన వారి సంఖ్య కూడా ఎక్కువే. 
 
'బాహుబలి' 'బాహుబలి2'లకి కలిపి పెట్టిన బడ్జెట్‌కు రెండింతలు 'ఆర్ఆర్ఆర్' కి పెట్టించాడు రాజమౌళి. కానీ మొదటివారం కలెక్షన్లు చూసాక ఇది డిజాస్టర్ మూవీ అవుతుందని ఘాటుగా స్పందించాడు. దీంతో కేఆర్కేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments