Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో సినిమాతో వ‌స్తున్న కృతిక ఉద‌య‌నిధి

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (10:05 IST)
Kritika Udayanidhi
తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోయే మూడో సినిమా గురించి కృతిక ఉదయనిధి వెల్ల‌డించింది. దానికి సంబంధించిన పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. త‌మిళంతోనాటు తెలుగులోనూ విడుద‌ల చేసే ఆలోచ‌న‌లో వుంద‌ని చెబుతోంది. ఈమె తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కోడలు, ఉదయనిధి స్టాలిన్ భార్య. ఇప్పటికే యూనిక్ స్టోరీ లైన్ తో ‘వనక్కమ్ చెన్నయ్’, ‘కాళీ’ చిత్రాలను కృతిక తెర కెక్కించింది.

ఇప్పుడు తాజా సినిమాలో కాళిదాస్ జయరాం, తన్య రవిచంద్రన్ జంటగా న‌టిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. రైజ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో పెంటెల సాగర్ దీనిని నిర్మించబోతున్నాడు. ఇదో జర్నీ ఆఫ్ లైఫ్ మూవీ అని, ఆ ప్రయాణం కధలో అంతర్భాగంగా సాగుతుందని కృతిక తెలిపారు. రిచర్డ్ ఎం. నాధన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. మిగిలిన తారాగణం,సిబ్బందిని త్వరలో ప్రకటిస్తామని కృతిగా ఉదయనిధి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లికి నిరాకరించిన పెద్దలు - ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

విజయ్‌కు ఎన్డీయే ఆహ్వానం.. స్నేహాస్తం అందించిన మాజీ సీఎం

ఆనంద నిలయం నమూనాలో మాంసాహార హోటలా?

తొలి ఏకాదశి పర్వదినం : ఆలయాల్లో భక్తుల రద్దీ

మనిషి దంతాలతో వింత చేప?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments