Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సీన్ వుంటే సినిమా హిట్టే అంటోన్న కృతిశెట్టి

Webdunia
గురువారం, 28 జులై 2022 (16:33 IST)
కృతిశెట్టి ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలో నటిస్తుంది. అంతేకాకుండా నితిన్ సినిమా, సూర్య సినిమాతో పాటు పలు బాలీవుడ్ సినిమాలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉంది. 
 
కృతి శెట్టి సినీ ఇండస్ట్రీకి బుల్లితెరపై బాలనటిగా అడుగుపెట్టి ఎన్నో వాణిజ్య ప్రకటనలలో నటించింది. దీంతో ఈ అమ్మడి తన క్రేజ్‌ను ఏకంగా హీరోయిన్ వరకు సంపాదించుకుంది. ఇటీవలే ది వారియర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది.
 
ఇక సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక పోస్టుతో బాగా హల్ చల్ చేస్తుంది. తాజాగా కోలీవుడ్ మీడియాతో ముచ్చటించిన ఈ కన్నడ బ్యూటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. టీమ్ వర్క్ తోనే హిట్స్ సాధ్యమని చెప్పుకొచ్చింది. 
 
ఇక తన సినిమాలో సెంటిమెంట్ సీన్స్ అంటూ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్ చేసింది. తన ప్రతి సినిమాలో హీరో తో బైక్ పై జామ్ జామ్ అని షికారుకి వెళ్ళాలి.. అలా హీరోతో బైక్ సీన్స్ ఉంటే నా సినిమా మంచి విజయం అందుకుంటుందని అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చిందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాలుగేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా మరో మహిళతో భర్త, పట్టేసిన భార్య

Land Pooling: రూ.1941.19 కోట్లతో ల్యాండ్ పూలింగ్ పథకానికి ఆమోదం

దేవాన్ష్ పేటీఎంకు హాజరైన నారా లోకేష్, బ్రాహ్మణి.. ఒక్క రోజు లీవు తీసుకున్నాను

Google: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో శుభవార్త ఏమిటంటే..?

Special Drive: తిరుపతిలో శబ్ద కాలుష్యంపై ప్రత్యేక డ్రైవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments