Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పెన హీరోయిన్ భారీ ఆఫర్లు.. రామ్ సరసన రొమాన్స్

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (15:14 IST)
''ఉప్పెన'' సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన కృతి.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో బేబమ్మగా ఒదిగిపోయి ప్రేక్షకుల మదిని గెలుచుకుంది కృతి.
 
ఈ సినిమా విడుదలకు ముందు నాని, సుధీర్ బాబు సినిమాల్లో ఆఫర్లు దక్కించుకున్న కృతి.. తాజాగా నాలుగో సినిమాను కూడా ప్రకటించింది. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.
 
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందనున్న ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి ఎంపిక అయినట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే వార్తలను నిజం చేసింది. కృతి రామ్ సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించింది. కాగా, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments