Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌కు అలాంటి అమ్మాయే భార్యగా రావాలి.. చెప్పిందెవరంటే?

Webdunia
శనివారం, 9 మార్చి 2019 (13:19 IST)
బాహుబలి స్టార్ ప్రభాస్‌ పెళ్లిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లి జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ హాలీవుడ్ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న సాహో సినిమా రిలీజ్ అయ్యాకే ప్రభాస్ బ్యాచిలర్ లైఫ్‌కు బై చెప్తాడని మరికొందరు అనుకున్నారు. నిజాని రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి, ప్రభాస్ పెద్దమ్మ శ్యామల మాత్రం.. మరో రెండు సినిమాలు పూర్తయ్యాక ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని చెప్పారు. 
 
ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఇంతవరకూ వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ప్రభాస్ పెళ్లికి సంబంధించి వస్తోన్న పుకార్లను మేము సరదాగా తీసుకుంటామేగానీ.. పెద్దగా పట్టించుకోమని శ్యామల స్పష్టం చేశారు. తమది చాలా పెద్ద కుటుంబం.. అందరం కలిసిపోయి ఎంతో ఆప్యాయంగా ఉంటాము. 
 
అలా మా అందరిలో కలిసిపోయే అమ్మాయే ప్రభాస్‌కి భార్యగా రావాలని తామంతా కోరుకుంటున్నామని చెప్పారు. అలాంటి అమ్మాయే మా ఇంటి కోడలిగా రావాలని శ్యామల వెల్లడించారు. అలాగే కృష్ణంరాజు గారు ఎంత గంభీరంగా కనిపిస్తారో.. అంత సున్నితంగా అనిపిస్తారు శ్యామలాదేవి చెప్పారు. స్త్రీలంటే ఆయనకి ఎంతో గౌరవం.. అదే పద్ధతి ప్రభాస్‌కి కూడా వచ్చిందని శ్యామలాదేవి వెల్లడించారు. 
 
చిన్న చిన్న విషయాలకు మహిళలు భయపడకూడదని, తప్పు చేస్తేనే భయపడాలి కానీ.. ప్రతి విషయానికి భయపడకూడదని రాజుగారు చెప్పేవారని.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments