Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్తీ... పవన్ నీ ముందుకు వచ్చి కూర్చోవాలా? కోన వెంకట్ ఆగ్రహం(వీడియో)

కత్తి మహేష్ పనిగట్టుకుని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన కామెంట్లు చేయడంపై సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే సినీ నటి పూనం కౌర్ కత్తి మహేష్ పైన ట్వీట్లు చేసి తన ఆగ్రహాన్ని వ్యక్

Webdunia
శనివారం, 6 జనవరి 2018 (21:01 IST)
కత్తి మహేష్ పనిగట్టుకుని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన కామెంట్లు చేయడంపై సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే సినీ నటి పూనం కౌర్ కత్తి మహేష్ పైన ట్వీట్లు చేసి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాజాగా మాటల రచయిత, దర్శకుడు కోన వెంకట్ కూడా కత్తి మహేష్ ట్వీట్లను ఖండించారు. అసలు ప్రత్యేకించి ఒక నటుడిపై ఇలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. పవన్ కళ్యాణ్ మీ ముందుకు వచ్చి ఎందుకు కూర్చోవాలి అని ప్రశ్నించారు.
 
ఆయన మాటల్లోనే... " కత్తి ట్వీట్లు చూస్తుంటే నాకు ఆవేశం వస్తోంది. దేశవిదేశాల నుంచి అంతమంది వీడియోలు పెడుతుంటే మీకు అర్థం కావడంలేదా. మీడియా వారు కూడా కత్తిని కట్ చేయాలి. ఇలాంటి వారికి అవకాశం ఇవ్వవద్దు. సమాజ బహిష్కరణ చేయాలి. పవన్ ఫ్యాన్స్ చాలా సహనంతో వున్నారు. కత్తి మహేష్ గారు, ఇంతటితో ఆపేయండి. మీరు రైట్ వేలో మీ నాలెడ్జిని వాడండి. ఇప్పటికైనా మీరు మారుతారని అనుకుంటున్నాను" అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KCR: జీవితంలో తొలిసారి అమెరికాకు కేసీఆర్.. ఎందుకో తెలుసా?

Kabaddi : కబడ్డీ ఆడుతూ... 26 ఏళ్ల వ్యక్తి ఛాతి నొప్పితో కుప్పకూలిపోయాడు.. చివరికి?

జమిలి ఎన్నికల బిల్లు.. 2029లోనే ఎన్నికలు జరుగుతాయ్- చంద్రబాబు

స్కూలుకు వెళ్లే ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేసి కట్టేసి పెళ్లి చేసేసారు (video)

Anna Canteens: నగరాల్లో కాదు.. గ్రామాలకు చేరనున్న అన్న క్యాంటీన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments