Webdunia - Bharat's app for daily news and videos

Install App

రకుల్‌, రాశీఖన్నా కిస్‌ల మీద కిస్‌లు

నటీమణులు రాశీఖన్నా, రకుల్‌ ప్రీత్‌సింగ్‌లు తమ స్నేహాన్ని, ఆప్యాయతల్ని ఇలా కౌగిలింతలతో చుంభనాలతో చూపిస్తూ రెచ్చిపోయారు. ఈ నెల 30న హైదరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో రాశీఖన్నా తన పుట్టినరోజు వేడుకను జరుపుకుంది. యంగ్‌ హీరోలు, హీరోయిన్‌లు ఈ వేడుకకు హాజరయ్యారు

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2016 (23:11 IST)
నటీమణులు రాశీఖన్నా, రకుల్‌ ప్రీత్‌సింగ్‌లు తమ స్నేహాన్ని, ఆప్యాయతల్ని ఇలా కౌగిలింతలతో చుంభనాలతో చూపిస్తూ రెచ్చిపోయారు. ఈ నెల 30న హైదరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో రాశీఖన్నా తన పుట్టినరోజు వేడుకను జరుపుకుంది. యంగ్‌ హీరోలు, హీరోయిన్‌లు ఈ వేడుకకు హాజరయ్యారు.
 
అంత్యాక్షరి తరహాలో వారు పాటలు పాడుతూ... సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తూ అలరించారు. నాని, వెన్నెల కిశోర్‌, అల్లు శిరీష్‌, రామ్‌ వంటి యువహీరోలంతా హాజరై ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

Hockey: హాకీ ట్రైనీపై కోచ్‌తో పాటు ముగ్గురు వ్యక్తుల అత్యాచారం.. అరెస్ట్

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments