Webdunia - Bharat's app for daily news and videos

Install App

చివ‌రి పాట చిత్రీక‌ర‌ణ‌లో `ఖైదీ నంబ‌ర్ 150`

మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ నాయ‌కానాయిక‌లుగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో `ఖైదీ నంబ‌ర్ 150` (బాస్ ఈజ్ బ్యాక్‌) తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే యూర‌ప్ షెడ్యూల్ పూర్తి చేసుకుని చిత్ర‌యూనిట్ హైద‌రాబాద్‌లో అడుగుపెట్టింది. నిన్న‌టి(గురువారం)తో

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2016 (21:53 IST)
మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ నాయ‌కానాయిక‌లుగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో `ఖైదీ నంబ‌ర్ 150` (బాస్ ఈజ్ బ్యాక్‌) తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే యూర‌ప్ షెడ్యూల్ పూర్తి చేసుకుని చిత్ర‌యూనిట్ హైద‌రాబాద్‌లో అడుగుపెట్టింది. నిన్న‌టి(గురువారం)తో టాకీ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. రామోజీ ఫిలింసిటీలో బ్యాలెన్స్ సాంగ్‌ను నేటి నుంచి చిత్రీక‌రిస్తున్నారు. ఈ పాట చిత్ర‌ణ‌తో మొత్తం షూటింగ్ పూర్త‌యిన‌ట్టే.
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ-``మెగాస్టార్ కెరీర్‌లోనే వెరీ స్పెష‌ల్ మూవీ ఇది. ఓ చ‌క్క‌ని క‌థాంశంతో, విజువ‌ల్ గ్రాండియారిటీతో ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ గారు అద్భుతంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. యూత్‌ స‌హా కుటుంబ స‌మేతంగా అంతా క‌లిసి చూడ‌ద‌గ్గ చిత్రంగా మ‌లిచారు. నిన్న‌టితో టాకీ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. నేటి నుంచి రామోజీ ఫిలింసిటీలో చివ‌రి పాటను తెర‌కెక్కిస్తున్నారు. ఈ పాట‌తో మొత్తం షూటింగ్ పూర్త‌యిన‌ట్టే. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో సినిమా రిలీజ్ చేస్తున్నాం`` అని తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే యువకుడితో తల్లీ కుమార్తె అక్రమ సంబంధం - అతనితో కలిసి భర్త హత్య!!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రీ షెడ్యూల్- ఫిబ్రవరి 4న ప్రారంభం

Kolkata: గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఆర్జీ కాలేజీ వైద్య విద్యార్థిని.. కారణం?

ఎన్ఎక్స్ ప్లోరర్స్ కార్నివాల్‌లో శాస్త్రీయ నైపుణ్యాన్ని ప్రదర్శించిన గ్రామీణ విద్యార్థులు

మాయమాటలు చెప్పి భర్త కిడ్నీ అప్పగించింది... ఆ డబ్బుతో ప్రియుడితో భార్య పరారీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments