Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కిల్లింగ్ వీరప్పన్' ట్రైలర్‌ను విడుదల చేసిన రాంగోపాల్ వర్మ

Webdunia
గురువారం, 12 మే 2016 (12:54 IST)
తెలుగు, కన్నడ భాషలలో 'కిల్లింగ్ వీరప్పన్' అనే చిత్రాన్ని తెరకెక్కించిన వర్మ, హిందీలో ''వీరప్పన్'' అనే టైటిల్‌తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'కిల్లింగ్ వీరప్పన్‌'కు ఈ చిత్రం రీమేక్, డబ్బింగ్ కాదంటూ వర్మ తెలిపారు. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవిత నేపథ్యంతో ఈ చిత్రం రూపొందుతోంది. సందీప్ భరద్వాజ్, సచిన్ జోషి, ఉషా జాదవ్, లిసా రాయ్‌లు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించారు. 
 
తెలుగు, తమిళం, కన్నడ భాషలలో 'కిల్లింగ్ వీరప్పన్' అనే టైటిల్‌తో వీరప్పన్ జీవిత కథను తెరకెక్కించిన వర్మ, బాలీవుడ్ చిత్రం ద్వారా వీరప్పన్ ఎలా చనిపోయాడనేది చూపించబోతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. మే 27న ఈ చిత్రం థియేటర్ల వద్దకు రానుండగా, తాజాగా ఓ ట్రైలర్‌ను విడుదల చేశారు. తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వర్మ ఈ విషయాన్ని తెలుపుతూ... వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రాన్ని ఇది వరకే తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో 'కిల్లింగ్‌ వీరప్పన్' టైటిల్‌తో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Drug Rocket : హైదరాబాదులో డ్రగ్స్ రాకెట్- 25 మంది ప్రముఖులపై కేసు

హెల్మెట్ పెట్టుకుని బస్సును నడిపిన డ్రైవర్

లవ్ ప్రపోజల్‌ కోసం జలపాతంకు వెళ్లాడు.. ప్రేయసికి ఉంగరం చూపెట్టాడు.. నీటిలో జారుకున్నాడు..(video)

అమ్మా... ఇంటికి భోజనానికి వస్తున్నా.. అంతలోనే వంతెనపై నుంచి దూకేసిన యువ వైద్యుడు

ATM కేంద్రంలో దొంగలు పడ్డారు... గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించి డబ్బు కొట్టేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments