Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క ఏమనుకున్నా పర్లేదు.. కోహ్లీతో డేటింగ్ వెళ్ళాలనుంది: ప్రాచీ దేశాయ్

Webdunia
గురువారం, 12 మే 2016 (12:29 IST)
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓకే అంటే ఆయనతో ప్రేమాయణానికి రెడీ అని బాలీవుడ్ స్టార్ రాఖీ సావంత్ ప్రకటించిన నేపథ్యంలో.. తాజాగా కోహ్లీని అభిమానించే సెలెబ్రిటీల్లో మరో బాలీవుడ్ బ్యూటీ కుడా చేరిపోయింది. ఆ భామే ప్రాచీ దేశాయ్. విరాట్ కోహ్లీపై మనసు పారేసుకున్నానని.. కోహ్లీతో డేటింగ్ వెళ్లాలనుందని చెప్పి పెద్ద షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రాచీ దేశాయ్ కామెంట్సే బిటౌన్‌లో చర్చనీయాంశమైంది. 
 
ఇప్పటికే అనుష్క రెండేళ్లుగా విరాట్ కోహ్లీతో డేటింగ్ చేసి.. ఈ మధ్యే విడిపోయి మళ్లీ ఒక్కటైనట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనుష్క ఏమనుకున్నా తన అభిప్రాయం ఇదేనని ప్రాచీ దేశాయ్ చెబుతుంది. ప్రాచీ నటించిన తాజా చిత్రం 'అజర్' ప్రచార కార్యక్రమంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. 
 
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మరో హీరోయిన్ నర్గీస్ ఫక్రీ మాత్రం తనకు సచిన్ అంటే ఇష్టమని.. అతనితో కలసి డిన్నర్ చేయాలని ఉందని తన మనసులోని మాటను బయట చెప్పింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments