Webdunia - Bharat's app for daily news and videos

Install App

కైరా అద్వానీ హాట్ ఫోటో.. నెట్టింట్లో వైరల్

Webdunia
బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (14:19 IST)
బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హాట్ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. టాప్ లెస్‌గా ఒక ఆకును అడ్డం పెట్టుకుని కైరా దిగిన ఫోటోకు లైకులు, షేర్లు పెచ్చరిల్లిపోతున్నాయి. 
 
జనాదరణ పొందిన క్యాలెండర్ షూట్‌లో భాగంగా తీసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తడి జుట్టుతో, సూపర్ మేకప్‌తో స్టన్నింగ్ లుక్స్‌తో కైరా ఫోటోలకు ఫోజిచ్చింది. ఇకపోతే.. కైరా త్వరలో నటుడు కార్తీక్ ఆర్యన్‌తో కలిసి 'భూల్ భూలైయా 2' చిత్రంలో కనిపించనుంది.
 
కాగా, కైరా అద్వానీ.. మ‌హేష్ బాబు లాంటి సూప‌ర్ స్టార్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా హోదా సంపాదించుకుంది. ఆ సినిమా హిట్ తర్వాత.. రామ్ చ‌ర‌ణ్ సరసన 'విన‌య విధేయ రామ'లోనూ తన అంద చందాలతో భాగానే ప్రేక్షకుల్నీ ఆకర్షించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. 
 
అయితేనేం.. హిందీలో ఈ భామ 'అర్జున్ రెడ్డి' రీమేక్.. 'కబీర్ సింగ్‌'లో చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం.. లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న 'లక్ష్మీబాంబ్‌' అనే ఓ హారర్ కామేడీలో నటిస్తోంది కైరా. తాజాగా కైరా మహేష్ సరసన నటించే ఛాన్సును కొట్టేసిందని టాక్. ఈ సినిమాకు వంశీపైడిపల్లి దర్శకుడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments