Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుమంత్ అశ్విన్ హీరోయిన్‌కు నిశ్చితార్థం

Webdunia
ఆదివారం, 12 జూన్ 2022 (16:26 IST)
గత 2015లో సుమత్ అశ్విన్ హీరోగా వచ్చిన కేరింత చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సుకృతి ఇపుడు ఓ ఇంటికి కోడలుకానుంది. ఈ సినిమా ద్వారా ఆమెకుమంచి పేరు వచ్చింది. అయితే, ఆమెకు సరైన అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయింది. 
 
ఈమె త్వరలో పెళ్ళిపీటలెక్కనుంది. తాజాగా సుకృతికి అక్షయ్ సింగ్ అనే వ్యక్తితో నిశ్చితార్థఁ జరిగింది. దీనికి సంబంధించిన కొన్నిఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 
ఈ జంట ఇద్దరూ కలిసి తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. త్వరలోనే వీరు వివాహం చేసుకోబోతున్నారు. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిశితార్థం సందర్భంగా తన నాన్న గురించి కూడా ఎమోషనల్ పోస్ట్ చేసింది సుకృతి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నబిడ్డపై ప్రియుడు అత్యాచారం చేస్తుంటే గుడ్లప్పగించి చూసిన కన్నతల్లి!!

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments