Webdunia - Bharat's app for daily news and videos

Install App

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

దేవీ
శనివారం, 22 మార్చి 2025 (10:19 IST)
Keeravani, Rajamouli
రాజమౌళి సినిమాకు ఆయన కుటుంబీకులు పనిచేయడం పరిపాటే. ఏ హీరోకయినా వారుండాల్సిందే. మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతోంది. ఒరిస్సాఅడవులలో జరుగుతోంది. అనంతరం హైదరాబాద్ తోపాటు పలు చోట్ల షూటింగ్ జరగనుంది. కాగా, ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన విలన్ గా నటిస్తున్నారని తెలుస్తోంది.
 
కాగా, ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని బాణీలు సమకూర్చారు. ఒకరకంగా మహేస్ సినిమా కు పనిచేయడం పెద్ద సవాల్ వుందని ఆయన సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. కొత్తతరహా సౌండ్ సిస్టమ్ ను చేయాలని రాజమౌళి చెప్పినట్లు తెలియజేస్తున్నారు. ఇప్పటికే రాజమౌలి కూడా సౌండ్ సిస్టమ్ పై శ్రద్ద పెట్టారు. ఒకరకంగా మహేష్ బాబు చిత్రానికి సంగీతం సమకూర్చడం మరింత ఒత్తిడిని పెంచుతుంది” అని కీరవాణి చెప్పారు. ఇందులో ప్రియాంక చోప్రా నాయికగా నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments