Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్తి మహేష్‌కు కరోనా? ఫేక్ న్యూసా.. లేకుంటే నిజమేనా?

Webdunia
గురువారం, 2 జులై 2020 (18:13 IST)
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. సినీ ప్రముఖులను, బుల్లితెర నటులను కాటేస్తున్న కరోనా వైరస్.. ప్రస్తుతం యాంకర్లపై పడింది. అయితే కొన్ని పుకార్లు కూడా చక్కర్లు కొడుతున్నాయని తెలుస్తోంది. 
 
మొన్నటికి మొన్న ప్రముఖ యాంకర్ ఓంకార్ కి కరోనా సోకినదంటూ ఒక ఫేక్ న్యూస్ హల్ చల్ చేసింది. దీంతో ఆయన దానిపై వివరణ ఇచ్చారు. తనకి కరోనా సోకలేదని.. ఇదంతా పుకారు మాత్రమేనని స్పష్టం చేశారు.
 
తాజాగా కరోనా మహమ్మారి బారిన కత్తి మహేష్ పడినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రముఖ మీడియా సంస్థలో ఒక షో నిర్వాహకుడిగా పనిచేస్తున్న కత్తి మహేష్‌కు కరోనా రావడంతో సదరు ఛానల్లోని ఉద్యోగులు భయపడిపోతున్నారంటూ.. ఒక ఫేక్ న్యూస్ ప్రచారంలో ఉంది. 
 
దీనిపై స్పందించిన కత్తి.. తనకి కరోనా సోకలేదని.. ఇదంతా అవాస్తవపు వార్తలని తేల్చేశాడు. ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments