Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్‌లకు కత్తి మహేష్ ఓపెన్ ఛాలెంజ్... వస్తారా?

కత్తి మహేష్ అదే పనిగా పెట్టుకున్నట్లు కనబడుతున్నారు. సినిమాల్లో, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న పవన్ కళ్యాణ్ ను ఎంత విమర్శిస్తే అంత మైలేజీ పెరుగుతుందని భావిస్తున్నట్లున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ కు

Webdunia
శనివారం, 6 జనవరి 2018 (15:54 IST)
కత్తి మహేష్ అదే పనిగా పెట్టుకున్నట్లు కనబడుతున్నారు. సినిమాల్లో, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న పవన్ కళ్యాణ్ ను ఎంత విమర్శిస్తే అంత మైలేజీ పెరుగుతుందని భావిస్తున్నట్లున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపిన పూనమ్ కౌర్ తో పాటు పవన్ కళ్యాణ్ కు ఓ ఛాలెంజ్ విసిరాడు. అదేమిటంటే.. poonamkaur and PawanKalyan tomorrow at 11am I will be at Somajiguda press club to face you. If you are dare enough, come and confront me in open. మీరో నేనో తేల్చుకుందాం. దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్. మీ బండారం నేను బయటపెడతా. వస్తారా!? అంటూ ఛాలెంజ్ విసిరారు. 
 
అంతకుముందు పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్లో... వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకాని వాళ్లు.. నీ కులం, ధనం, వర్ణం గురించి మాట్లాడతారు.(Dont know who said it but a respectable & senior journalist has greeted me today morning with the above quote.Felt like sharing.Good day! అని పోస్టు పెడితే దానిపై వెంటనే స్పందించాడు కత్తి మహేష్.
 
‘ధనం వర్ణం కులం గురించి మాట్లాడుతున్నది నీ ఫ్యాన్స్ - ఫ్రెండ్స్ - గర్ల్ ఫ్రెండ్. నేను కాదు. కాబట్టి పెట్టే గడ్డేదో వాళ్ళకి పెట్టు. ఇక వ్యక్తిత్వం గురించి అంటావా...అది నువ్వు మాట్లాడకపోతేనే బెటర్! అనవసరంగా కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది. జాగ్రత్త!’ అంటూ బదులిచ్చేశాడు. మరి కత్తి మహేష్ వ్యవహారం ఎంతవరకు వెళుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

జైళ్లలో ఏం జరుగుతోంది.. వైకాపా నేతలకు రాచమర్యాదలా? అధికారులపై సీఎం సీరియస్

రాత్రికి తీరందాటనున్న తుఫాను... ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments