Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ రోజే కాటమరాయుడు మీసం సాంగ్‌!

'కాటమరాయుడు' సినిమాకు ప్రమోషన్‌ మొదలెట్టేశారు. మార్చి 24న రిలీజుకు సిద్ధమవుతోంది. ఈ లోపుగా వీలున్నప్పుడుల్లా.. పాటల రూపంలో, టీజర్‌ రూపంలో ఫ్యాన్స్‌కు విందుచేయనున్నారు. లెక్క ప్రకారం టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌, ఆడియో కార్యక్రమం నిర్వహించకుండా పాటలను ఒ

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2017 (12:20 IST)
'కాటమరాయుడు' సినిమాకు ప్రమోషన్‌ మొదలెట్టేశారు. మార్చి 24న రిలీజుకు సిద్ధమవుతోంది. ఈ లోపుగా వీలున్నప్పుడుల్లా.. పాటల రూపంలో, టీజర్‌ రూపంలో  ఫ్యాన్స్‌కు విందుచేయనున్నారు. లెక్క ప్రకారం  టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌,   ఆడియో కార్యక్రమం నిర్వహించకుండా పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్‌ చేయాలని నిర్మాతలు భావించారు. 
 
శుక్రవారం నాడు సాయంత్రం 4 గంటలకు 'మిర మిర మీసమ్‌..' అనే పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఇలా పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్‌ చేస్తూనే ఈనెల 14న ప్రీ-రిలీజ్‌ వేడుకను చేయనున్నారు. మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్‌లో భాగంగా పవన్‌ డబ్బింగ్‌ కూడా చెపుతున్నాడు. నేటితో అది పూర్తికానుంది.
 
అయితే మరో పాటకోసం 4వ తేదీన యూరప్‌ వెళ్లనుంది. పవన్‌, శృతిహాసన్‌ల‌పై పాట షూట్‌ చేయనున్నారు. వవన్‌ స్నేహితుడు శరత్‌ మరార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డాలి దర్శకత్వం వహిస్తుండగా అనూప్‌ రూబెన్స్‌ సంగీతం సమకూరుస్తున్నారు. అజిత్‌ తమిళ చిత్రం 'వీరమ్‌'కు రీమేక్‌గా తెరకెక్కుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments