Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య సినిమాలో ఛార్మి.. ఐటెంసాంగ్‌లోనైనా ఆఫర్ ఇస్తారా?

గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు తర్వాత తదుపరి ప్రాజెక్టుపై బాలయ్య దృష్టి పెట్టారు. ఈ కొత్త ప్రాజెక్టులో ఛార్మి నటించనుందని వార్తలొస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను కలిసి బాలయ్య స

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2017 (10:05 IST)
గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు తర్వాత తదుపరి ప్రాజెక్టుపై బాలయ్య దృష్టి పెట్టారు. ఈ కొత్త ప్రాజెక్టులో ఛార్మి నటించనుందని వార్తలొస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను కలిసి బాలయ్య సినిమాలో ఛాన్స్ కోసం ఛార్మీ అడిగినట్లు తెలుస్తోంది. హీరోయిన్‌గా కాకపోయినా, కనీసం ఐటెమ్‌సాంగ్‌లో ఆఫర్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. కానీ పూరీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని టాక్ వస్తోంది. 
 
రెండేళ్ల క్రితం జ్యోతిలక్ష్మి సినిమాలో ఛార్మి వేశ్యగా నటించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ డిజాస్టర్ కావడంతో ఛార్మీకి కష్టాలు మొదలయ్యాయి. ఆఫర్స్ కోసం వేట మొదలు పెట్టింది. బాలకృష్ణ కొత్త ప్రాజెక్ట్‌లో నటీనటులు కావాలంటూ సోషల్ మీడియా ద్వారా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు పూరీ జగన్నాథ్. దీంతో అలర్టయిన ఛార్మి... తన సన్నిహితుడైన దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను ఆశ్రయించినట్లు సమాచారం. మరి ఛార్మికి పూరీ ఛాన్సిస్తాడో లేదో వేచి చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments