Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా సినిమా అని పొగడుకోకూడదు కానీ.. చూస్తే షాక్ కొట్టడం ఖాయం!

‘‘కొన్ని అదృశ్య శక్తుల వల్ల చిత్రాంగద జీవితం ఏ విధంగా చిక్కుల్లో పడింది తనకు ఎదురైన సవాళ్లను అధిగమించే క్రమంలో ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి వాటిని ఎలా ఎదుర్కొంది’’ అన్నదే ‘చిత్రాంగద’ కథాంశం’’ అని నిర్మాతలు గంగపట్నం శ్రీధర్, రెహమాన్ అన్నారు

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2017 (03:55 IST)
‘‘కొన్ని అదృశ్య శక్తుల వల్ల చిత్రాంగద జీవితం ఏ విధంగా చిక్కుల్లో పడింది తనకు ఎదురైన సవాళ్లను అధిగమించే క్రమంలో ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి వాటిని ఎలా ఎదుర్కొంది’’ అన్నదే ‘చిత్రాంగద’ కథాంశం’’ అని నిర్మాతలు గంగపట్నం శ్రీధర్, రెహమాన్  అన్నారు. అంజలి ప్రధాన పాత్రలో ‘పిల్ల జమీందార్‌’ ఫేం అశోక్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘చిత్రాంగద’. తమిళంలో ‘యార్నీ’ పేరుతో విడుదలవుతోంది.
 
శ్రీ విఘ్నేష్‌ కార్తీక్‌ సినిమా అండ్‌ క్రియేటివ్‌ డ్రావిడన్స్  పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్  నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్‌ అధినేత మల్కాపురం శివకుమార్‌ ఈ నెల 10న విడుదల చేస్తున్నారు. తమిళంలో కూడా అదే రోజున ఈ చిత్రం విడుదల కానుంది. ఆయన మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని థ్రిల్లర్‌ కామెడీ జానర్‌లో రూపొందిన చిత్రమిది. సినిమా ఆద్యంతం ఉత్కంఠగా, ఆసక్తికరంగా ఉంటుంది. స్క్రీన్ లైట్‌గా ఉన్న ఈ చిత్రంలోని ట్విస్ట్‌లు ప్రేక్షకులను షాక్‌ గురి చేస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం సెల్వగణేష్, స్వామినాథన్, కెమెరా బాల్‌రెడ్డి (హైదరాబాద్‌), జేమ్స్‌ క్వాన్, రోహిన్‌ (యూఎస్‌ఎ), సమర్పణ టీసీఎస్‌ రెడ్డి, వెంకట్‌ వాడపల్లి.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

దువ్వాడతో కొడుకుని కంటాను.. ఆయన లేక నేను లేను.. బయోపిక్ తీస్తాం.. దివ్వెల మాధురి (video)

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments