Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీ - ర‌కుల్‌ల దేవ్ ప్రి-రిలీజ్ ఈవెంట్..!

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (21:33 IST)
యువ హీరో కార్తీ తాజా చిత్రం దేవ్. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో కార్తీ, ర‌కుల్ జంట‌గా న‌టించారు. తన పాత్ర విషయంలో కార్తీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. అలా ఆయన ఎంతో శ్రద్ధ పెట్టి దేవ్ సినిమా చేశాడు. రజత్ రవిశంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ పవర్‌ఫుల్ రోల్స్‌లో నటించ‌గా, నిక్కీ గల్రాని మరో కథానాయికగా నటించింది. ఈ నెల 14వ తేదీన భారీస్థాయిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 10వ తేదీన, హైదరాబాద్ - అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో జరపాలని నిర్ణయించుకున్నారు. అయితే.. కొన్ని కారణాల వలన ఒక రోజు ముందుగానే ఈ వేడుకని నిర్వహించనున్నారు. డేట్ మారింది కానీ.. వేదిక విషయంలోను.. సమయం విషయంలోను ఎలాంటి మార్పు లేదు. 9వ తేదీన ఈ వేడుకను జరపనున్నట్టుగా తాజాగా తెలియజేశారు. ఈ సినిమా కార్తికి ఎలాంది విజ‌యాన్ని అందిస్తుందో..? 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments