Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయితే ఛాన్సిలివ్వరా.. ఎవరు చెప్పారు : కరీనా కపూర్

హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే సినీ అవకాశాలు రావనీ సాగుతున్న ప్రచారంపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ స్పందించారు. ఈ ప్రచారంలో రవ్వంత నిజం కూడా లేదన్నారు. ఈ విషయంలో తానే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు. తనకు ఎన్

Webdunia
ఆదివారం, 10 జూన్ 2018 (12:52 IST)
హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే సినీ అవకాశాలు రావనీ సాగుతున్న ప్రచారంపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ స్పందించారు. ఈ ప్రచారంలో రవ్వంత నిజం కూడా లేదన్నారు. ఈ విషయంలో తానే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు. తనకు ఎన్నో అవకాశాలు వస్తున్నాయని గుర్తుచేశారు.
 
ఈమె తాజాగా నటించిన చిత్రం "వీర్ ది వెడ్డింగ్". ఇటీవల విడుదలైన ఈ బాలీవుడ్ చిత్రం ఇప్పటికే రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలో పెళ్లయితే హీరోయన్లకు ఛాన్సిలివ్వరన్న ప్రశ్నపై ఆమె స్పందించారు. 'పెళ్లయితే అవకాశాలు రావన్నారు. కాని అది తప్పని రుజువు చేశాను. నాకు ఇప్పుడు చాలా ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేయాని నేను నిర్ణయించుకున్నాను' అని చెప్పుకొచ్చింది. 
 
ప్రస్తుతం తనకు 'నా మొదటి ప్రాధాన్యత కుమారుడు, భర్త, ఫ్యామిలీనే అన్నారు. ఆ తర్వాతే సినిమాలని అన్నారు. ఈ విధంగా సినిమాలు, పర్స్‌నల్ లైఫ్‌లను బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నానని తెలిపారు. కొన్ని ప్రాజెక్టులు ఫైనలైజ్ చేయాల్సి ఉందని అన్నారు. భార్యాభర్తలమిద్దరం అటు సినిమాలను ఇటు వ్యక్తిగత జీవితాన్ని సమతూకం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నాని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

తిరుపతిలో అద్భుతం, శివుని విగ్రహం కళ్లు తెరిచింది (video)

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments