Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరీనా కపూర్ ప్రెగ్నెంట్ వార్తలు... లండన్ ట్రిప్ అందుకు కాదు.. విశ్రాంతి కోసమే!

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2016 (17:01 IST)
బాలీవుడ్ అగ్ర హీరోయిన్ కరీనా కపూర్ తల్లి కాబోతుందంటూ మీడియాలో వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. బిటౌన్లో కరీనా కపూర్ ప్రెగ్నెంట్ అనే విషయంపై హాట్ హాట్‌గా చర్చ సాగింది. ఈ వార్తలపై కరీనా కపూర్ స్పందించింది.

తాను ప్రెగ్నెంట్ కాదని, ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని స్పష్టం చేసింది. తల్లి కావడం ఓ వరం లాంటిదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి గర్భవతి అయ్యే యోచన లేదని స్పష్టం చేసింది. 
 
కరీనా కపూర్ విశ్రాంతి కోసమంటూ లండన్ వెళ్లింది. ఓ ఆంగ్లపత్రిక కరీనా కపూర్ ప్రెగ్నెంట్ వార్తలను తొలుత ప్రచురించింది. ఈ వార్తపై బిటౌన్‌లో హాట్ హాట్‌గా చర్చ సాగిన తరుణంలో కరీనా ఖండించింది.

ఆమె మూడునెలల పాటు గర్భం ధరించినట్లు వెబ్ సైట్లు ఇష్టానుసారం రాశాయి. తన భర్త సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి లండన్‌కు విశ్రాంతి కోసం వెళ్ళానే తప్ప.. ఈ ట్రిప్‌లో కొత్త విషయం లేదని చెప్పింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. అయితే, ఓ కండిషన్.. ఏంటది?

'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో మేఘాలయ హనీమూన్ హత్య కేసు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం