Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లరి నరేష్ "సెల్ఫీ రాజా" ఫస్ట్ లుక్ రిలీజ్

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2016 (16:46 IST)
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ జయంతి సంద‌ర్భంగా అల్ల‌రి న‌రేష్ హీరోగా సుంక‌ర రామ‌బ్ర‌హ్మం స‌మ‌ర్ప‌ణ‌లో ఎ.కె.ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సిద్ధు ఫ్ర‌మ్ శ్రీకాకుళం ఫేమ్ జి.ఈశ్వ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ ‘సెల్ఫీరాజా’. గోపీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై చ‌ల‌సాని రామ‌బ్ర‌హ్మం చౌద‌రి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం విజ‌య్ మాల్యాతో అల్ల‌రి న‌రేష్ దిగిన సెల్ఫీ పెద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. జూన్ 10న ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ జ‌యంతి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్, టీజర్ ను విడుద‌ల చేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments